దంగల్‌ను బీట్ చేసే దిశగా పుష్ప 2..

pushpa-31.jpg

అల్లు అర్జున్ పుష్ప 2 దండయాత్ర ఆగడం లేదు. ఈ తుపాను ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ‘పుష్ప 2′ మేకర్స్ అఫీషియల్ గా ఓ పోస్టర్ విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 25 రోజుల కలెక్షన్స్ రూ. 1760 కోట్లు వసూల్ చేసింది. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రూ. 1788.06 కోట్లు రాబట్టింది. త్వరలోనే పుష్ప 2 బాహుబలి 2 ని బీట్ చేసేలా కనిపిస్తుంది. ఆతర్వాత అమీర్ ఖాన్ ‘దంగల్’ పై కన్నేసింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రం రూ. 2000 కోట్ల మార్క్‌ను దాటడానికి 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. వీకెండ్‌లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ తక్కువగానే ఉన్నా, వీకెండ్స్ లో మాత్రం ప్రతిసారి మంచి వసూళ్లు వస్తున్నాయి. 25వ రోజు పుష్ప 2 హిందీలో రూ.5.25 కోట్ల బిజినెస్ చేసింది.

Share this post

scroll to top