వైసీపీ కీలక నేత కొడాలి నాని హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ లో నిన్న రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నానికి హార్ట్ ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నాని ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదని మెరుగౌన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కొడాలి నాని..
