సత్తనపల్లిలో రీపోలింగ్ నిర్వహించాలన్న అంబటి రాంబాబు!

ambati-rambabua-a.jpg

అంబటి రాంబాబు కోర్టు మెట్లు ఎక్కారు. సత్తనపల్లి, చంద్రగిరిలోని పలు బూత్ లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. సత్తెనపల్లిలోని 236, 237, 253, 254 బూత్ లు , చంద్రగిరి లోని 4 కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఏజెంట్లపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ, సీఈఓతో పాటు పలువురు అధికారులు, టీడీపీ నేతలను ప్రతివాదులుగా చేర్చారు.

Share this post

scroll to top