జీజీహెచ్‌లో పోసానికి వైద్యపరీక్షలు..

posani-18.jpg

మరోసారి పోసానిని ఒకరోజు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో దీంతో గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌ ఆస్పత్రి లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పోసాని అస్వస్థతగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పోసాని జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని, ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్‌ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే వాటి తీవ్రత అతిగా లేకపోవడంతో పోసానిని సీఐడీ కార్యాలయానికి తరలించారు. కోర్టు అనుమతి ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు పోసాని కృష్ణమురళి ప్రశ్నించనున్నారు.

Share this post

scroll to top