చీరందంలో మ‌త్తెక్కిస్తోన్న నాగినీ..

mouni-ray-28.jpg

బాలీవుడ్ అందం మౌనీ రాయ్ అలియాస్ నాగిని ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆందాల ఆరోబోతలో అమ్మడు ముందు వరుసలో ఉంటుంది. టూపీస్ స్విమ్ షూట్ బికీనీల్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెరిచిన పుస్తకం వలే అందాలు ఆరబోస్తుంది. సందర్భం ఏదైనా మౌని ఘాటు ఫోజులకు ఎవరైనా ప్లాట్ అవ్వాల్సిందే. అంతగా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుందీ నాగిని. మౌని రాయ్ మల్టీట్యాలెంటెడ్. మోడలింగ్ నుంచి అటుపై గాయనిగా నటిగా ఫేమస్ అయింది. తొలుత‌ సినిమాలకన్నా టీవీషోలతోనే మౌనీరాయ్ బాగా ఫోకస్ అయింది. పాప్ ఆల్బమ్ సింగర్ గానూ మౌనీరాయ్ శ్రోత‌ల్ని అల‌రించింది. బాలీవుడ్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటుంది. మునుప‌టి కంటే మ‌రింత వేగంగా ప‌నిచేస్తోంది. గ‌త ఏడాది ఖాళీగా ఉన్నా 2024 లో మాత్రం నాలుగైదు క‌మిట్ మెంట్ల‌తో క‌నిపిస్తుంది.

Share this post

scroll to top