వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు విస్తృత స్థాయి సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసింది. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలతో ఒకసారి.. ఎంపీలతో ఒకసారి సమావేశాలు నిర్వహించిన జగన్.. ఇప్పుడు మరోసారి అందరితో సమావేశం కానున్నారు. సమావేశానికి వైసీపీ ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీ లు, పార్టీ ముఖ్య నేతలు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నేతలు సమావేశానికి హాజరు కానున్నారు.
నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం..
