గత 24 గంటల్లో శాంతి గారిని, సుభాష్ గారిని, విజయ సాయి గారిని ఎన్ని మాటలన్నారు? మీ అమ్మకు, అక్కలకు ఇలాంటి సంభందాలు కడితే ఎంత భాదపడతారో ఆలోచించండి. ఇలాంటివి మంచిది కాదు. ఆడవారిని గౌరవంగా చూసే మన భూమిలో ఇలాంటి వాటికి చోటులేదు. శాంతి గారు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రకారం ఇలా ఉన్నాయి. 2013 నవంబర్ లో పెళ్లి అయ్యింది మాకు ఇద్దరు కవల పిల్లలు 2015 లో మాకు పిల్లలు పుట్టారు నేషనల్ ఓవర్ సీస్ స్కాలర్ షిప్ ఇంటర్వ్యూ కి వెళ్ళాం మదన్ మోహన్ మానిపాటి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి నన్ను దారుణంగా హింసించాడు. రెండేళ్లు నన్ను దారుణంగా హింసించాడు 2016 లోనే మేము విడాకులు తిసుకున్నాం మా గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు తిసుకున్నాం 2019 లో మదన్ మోహన్ యూ ఎస్ వెళ్ళిపోయాడు 2020 లో నాకు ఉద్యోగం వచ్చింది నేను, న్యాయవాది సుభాష్ ఇద్దరం ఇష్టపడ్డాం మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం నేను నవమాసాలు మోసి బిడ్డ ను కన్నాను నేను సుభాష్ ని పెళ్లి చేసుకున్నాక కూడా నన్ను వేధించాడు.
మదన్ మోహన్, నేను ఇద్దరం కూడా విశాఖపట్నం కోర్టులో విడాకులు తీసుకున్నాం నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లో చేరాను నేను ఓ గిరిజన మహిళ ని కాబట్టి నన్ను టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి ని నేను విశాఖపట్నం లోనే చూశాను. ఆయనపై దుష్ప్రచారం చెయ్యడం అత్యంత దారుణం ప్రేమ సమాజం కి చెందిన 30 ఎకరాల భూములు సాయి ప్రియ రిసార్ట్స్ తక్కువ ధర కి లీజు తీసుకున్నారు. దాన్ని తనిఖీ చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాను నేను విజయసాయిరెడ్డి తో కేవలం డిపార్ట్ మెంటల్ విషయాలే మాట్లాడాను ఏ ఆఫీసర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తో మాట్లాడకూడదా..? ఆంధ్రజ్యోతి లో 100 కోట్లు సంపాదించాను అని రాశారు అందుకు మదన్ మోహన్ నన్ను 75 కోట్లు అడిగారు నేను గిరిజన మహిళ ని అని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారు. నా మీద పెట్టిన చార్జెస్ లో 8 అసలు నాకు సంబంధించినవే కాదు నాకు ఇద్దరు అడబిడ్డలు ఉన్నారు నా వక్తిత్వ హననం చేశారు నా అడబిడ్డలకు భవిష్యత్ లో పెళ్లి ఎలా చేయాలి మదన్ మోహన్ 2016 లో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు.
2016 నుండి నేను మదన్ మోహన్ తో సంసారం చెయ్యలేదు 30 కోట్లు కావాలని నాకు మదన్ మోహన్ డిమాండ్ చేసేవాడు మీడియా నా బిడ్డను అక్రమ సంతానం అనడం దారుణం నేను ఇప్పుడు సుభాష్ తోనే ఉన్నాను..మాకు బిడ్డ పుట్టాడు అడ్వాకేట్ దగ్గర మేము ఎం ఓ యూ రాసుకున్నప్పుడు మదన్ మోహన్ ఆ బిడ్డ నా బిడ్డ కాదని లిఖితపూర్వకంగా కూడా రాశాడు. నన్ను వేధించినప్పుడు నేను మదన్ మోహన్ పై కేసు కూడా పెట్టాను మదన్ మోహన్ అమెరికా అక్రమంగా వెళ్ళాడు మదన్ మోహన్ మీద కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను. నేను గర్భిణీ గా ఉన్నప్పుడు కూడా నన్ను కొట్టేవాడు. నేను చచ్చిపోతే నా చావుకి ఈ ఆరోపణలు చేసినవాళ్లే కారణం అవుతారు.