ఓటింగ్ సరళి చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేం: సజ్జల

sajjala-aqa.jpg

ఓటింగ్ సరళి చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేమని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయన్ చేశారని ఆరోపించారు. ఏద ఏమైనా జగన్ చేసిన ప్రచారమే ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అన్నారు. కూటమి ఏర్పాటు తరువాత చంద్రబాబుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోందని కామెంట్ చేశారు. ఈసీ వైఫల్యం వల్లే ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ధ్వజమెత్తారు.

Share this post

scroll to top