ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు 11 నుంచి పది రోజులపాటు జరుగనున్నాయి. తొలి రోజు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగేందుకు అవకాశముంది. వరద బాధితులకు సహాయంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ ప్రభుత్వం కూటమి సరార్‌ను నిలదీసే సూచనలున్నాయి.
11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
