చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. ‘9 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు రేప్ చేసి, చంపేయడమేంటి? 6 నెలల శిశువుపై లైంగిక దాడి చేయడమేంటి? సమాజం ఎటు పోతోంది? కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు. గంజాయి, మద్యం మత్తులో నేరాలు చేసే వారిని వదలను. చెడు అలవాట్లు ఉంటే మానుకోండి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇదే నా హెచ్చరిక’ అని స్పష్టం చేశారు.
చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
