డిక్లరేషన్ ఇచ్చిన పవన్ చిన్న కుమార్తె..

pavan-02.jpg

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చిన్న కుమార్తె పలీనా అంజిని కొణిదెల తలక్కున మెరిసారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చిన్న కుమార్తె పలీనా అంజిని కొణిదెల తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు. తిరుమలలో మరికాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులు. స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేయనున్నారు పవన్ కళ్యాణ్. నిన్న రాత్రి నుంచి తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. వెన్ను నొప్పి నేపథ్యంలో దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా అతిధి గృహానికి వెళ్లే అవకాశం ఉంది. అయితే తిరుమలలో మరికాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్న తరుణంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చిన్న కుమార్తె పలీనా అంజిని కొణిదెల తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు.

Share this post

scroll to top