జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయన నరేంద్ర మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నాడని ధ్వజమెత్తారు. జనసేన పార్టీని ఆంధ్ర మతసేనా పార్టీగా మార్చారని విమర్శించారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమన్నారు.
జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన షర్మిల..
