అవినాష్ దెబ్బకి నబీల్ ఖేల్ ఖతం..

bigg-boss-28.jpg

టికెట్ టు ఫినాలే రేస్‌లో వరుసగా టాస్క్‌లు గెలిచి మొదటి ఫైనలిస్ట్‌గా మొన్న రోహిణి సత్తా చాటింది. ఇక నిన్న వరుసగా సుడోకు, క్రికెట్ బోర్డ్ రెండు టాస్క్‌ల్లో విజయం సాధించి అవినాష్ రెండో టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఈ రేస్‌లో అవినాష్, ప్రేరణ, పృథ్వీ, నబీల్ పాల్గొన్నారు. వీరితో అంటే పృథ్వీతో కూడా పోటీ పడి బిగ్ బాస్ తెలుగు 8 టికెట్ టు ఫినాలే సాధించాడు అవినాష్. కమెడియన్స్‌గా వినోదం అందించడమే కాదు ఫిజికల్ టాస్క్‌ల్లో సత్తా చాటి అతి ముఖ్యమైన మెగా చీఫ్, టికెట్ టు ఫినాలేను అందుకున్నారు రోహిణి, అవినాష్. అది కూడా తమపై చిన్నచూపు చూస్తూ తప్పుగా నోరు జారిన పృథ్వీపైనే గెలిచి కర్మ రిటన్స్ అనేదానికి జస్టిఫికేషన్ ఇచ్చారు. బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్స్‌కు వెళ్లిన కంటెస్టెంట్స్‌గా నిలిచారు. ఇక టికెట్ టు ఫినాలేలో పాల్గొనకుండా విష్ణుప్రియ, నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జీలు వచ్చాయి

Share this post

scroll to top