అన్నం తినే 40 శాతం మంది ప్రజలు వైసీపీ కి ఓటేశారా అని బీజేపీ విష్ణు కుమార్ రాజు అన్నారు. నీకు గుర్తుందా రాజు 2014 -19 మధ్య బాబు సీఎంగా ఉన్నప్పుడు నా స్థలం కబ్జా చేసారు. నాకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి నాడు MLA గ ఉన్న నీవు వాపోయావు ఇక ఒక ఇసుక లారీ కూడా బాబు కు తెలియకుండా వెళ్ళదు ఇసుకలో అడ్డంగా దోచుకుంటునారు అని నర్సాపురారం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నాడు ఇక నీరు చెట్టు అని గోదావరి పుష్కరాలు అని సాంతం నాకేసాడు బాబు అని బీజేపీ సోము వీర్రాజు అన్నాడు వాళ్ళు వీళ్ళు ఎందుకు పోలవరం ను బాబు ATM లాగా వాడుకొంటున్నాడు అని ప్రధాని మోడీ 2019 ఎన్నికలకు ముందు అనలేదా? ఫ్లాష్ బ్యాక్ మరిచిపోయి గజనీ లాగా ఎంత బాబును కాకా పట్టాలనుకొంటే మాత్రం ప్రజల్ని ఇంత నీచంగా అవమానించాలా? ఇండియా లో బీజేపీ కి 36 శాతం ఓట్లు వేశారు మరి వేసినవాళ్లు ఏమి తిన్నారో ? అసలు దమ్ముగా ఒక్కడు వచ్చి జగన్ ను ఓడించగలరా? గుంపులు గుంపులుగా వచ్చి అలవి కానీ హామీలు ఇచ్చి గెలిచి అబ్బో మేము తోపులం అని మీకు మీరే జబ్బలు చరుచుకొంటే ఎలా.
బాబు సీఎంగా ఉన్నప్పుడు నా స్థలం కబ్జా చేసారు..
