విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స..

bostha15.jpg

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీనిపై ఈ నెల 16న రిటర్నింగ్ అధికారి అధికారిక ప్రకటన చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడంతో ఎన్నిక ఏకగీవ్రం అయింది. అయితే, విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈ క్రమంలో రిట్నరింగ్‌ అధికారి ఎల్లుండి బొత్స సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

Share this post

scroll to top