చంద్రబాబు ఇంట విషాదం చోటు చేసుకుంది హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే దీనిపై అధికారికంగా ధృవీకరించలేదు ఆసుపత్రి వర్గాలు. ఇక తన చిన్నాన్న మరణవార్త విని హైదరాబాద్‌కు బయలుదేరారు నారా లోకేశ్. సీఎం చంద్రబాబు కూడా తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు పయనం అయ్యారు.
హీరో నారా రోహిత్ తండ్రి మృతి..
