ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసం..

bjp-win-08.jpg

హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైంది. ఆ పార్టీ అభ్యర్థులు 46 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. అధికార ఆప్ ఈసారి పాతిక సీట్లకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. భావోద్యేగానికి గురైన ఓ కార్యకర్త వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share this post

scroll to top