8 ఏళ్ల బాలిక అత్యాచారం గురించి అడిగితే అంత సిపుల్ గా చట్టం ఎమ్ చెప్తుందో చూదాం నేను కూడా ఎదురుచూస్తున్నా అంటు పవన్ అనడం చాలా విడురంగా ఉంది. ఆడబిడ్డల జోలికొస్తే తోలు తీస్తా, తాట తీస్తా, బెత్తం దెబ్బలేస్తా అని ఉగిపోకుండా మాట దాటేసిన పవన్ నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై హత్యాచారం ఘటనపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును YCP తప్పుబట్టింది. ‘గత ఆదివారం పాపను దారుణంగా హత్యాచారం చేస్తే ఇంతవరకూ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు. డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి నేనే పేపర్‌లో చదివానని చెప్పడం ఏంటి పవన్? మీకు లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా’ అని YCP ప్రశ్నించింది.
పవన్ కళ్యాణ్ నీకు బాధ్యత లేదా..
