శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

srisilam-8.jpg

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలు అయినటువంటి జూరాల సుంకేసుల నుండి 3,30,632 వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండలా తలపిస్తుంది. జూరాల 2,84,347 సుంకేసుల 40,311 క్యూసెక్కులు, శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 3,30,632 ఉండగా ఔట్‌ ఫ్లోగా, 3,74,304 ఎడమ కుడి జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.60 అడుగులగా ఉంది అలానే జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.5056 టీఎంసీలుగా ఉంది.

Share this post

scroll to top