బొక్కబోర్లాపడ్డ రేవంత్‌ రెడ్డి..

harish-rao-18.jpg

మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షా 50 వేలు ఖర్చుపెడతామని నీ నోటితో నువ్వే చెప్పి ఇప్పుడు సిగ్గులేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నవ్. శత్రుదేశాల మీద దాడికి పోయినట్టు రేవంత్ రెడ్డి పేదల ఇంటిమీద దాడి చేస్తున్నాడు. నిర్మాణాత్మకమైన పనితో పని ప్రారంభం కావాలి కానీ విధ్వంసంతో నువ్వు పని ప్రారంభం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గుర్రాలతో తొక్కించిన సంస్కృతి నీ కాంగ్రెస్ పార్టీది, నువ్వు గతంలో ఉన్న తెలుగు దేశం పార్టీది. ఆశ వర్కర్లను, అంగన్వాడీలను అసెంబ్లీ ముందు గుర్రాలతో తొక్కించిన చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది. పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించమని చెప్పితే గుర్రాలతో తొక్కించిన ఘనత గతంలో నువ్వున్న టీడీపీ పార్టీది.’ అని రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this post

scroll to top