చంద్ర ముఖి’ గా మారిన షర్మిల 40 రోజుల రెడ్ బ్లడ్ బుక్ పాలనలో 36 హత్యలు 22 రేపులు జరిగితే కనీసం పట్టించుకోలేదు షర్మిల. కూటమి ప్రభుత్వం చేసే ఆరచకాలపై యావత్తు దేశం దృష్టికి తీసుకెల్లి ఈ కూటమి ప్రభుత్వం మీద వత్తిడి తేవాలనుకొంటున్నాడు జగన్. ఇందులో తప్పేముంది. నీది కాంగ్రెస్ పార్టీ నా లేక టీడీపీ నా? అసలు నీవు ఎందుకు ప్రశ్నించవు బాబును కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్ నేతృత్వం లో జరిగిన అల్ పార్టీ మీట్ లో ప్రత్యేక హోదా ఇవ్వండి అని వైసీపీ అడిగితె టీడీపీ మాత్రం అడగలేదు అని ఆ మీటింగ్ లో పాల్గొన్న మీ కాంగ్రెస్ అగ్ర నేత జైరాం రమేష్ ట్వీట్ చేసాడు. నీవేమో బాబు ను నిలదీయకుండా జగన్ ను ఆడిపోసుకొంటున్నావ్ పెద్దాయన బిడ్డవు ఆయన నీవు కడప ఎంపీ గ పోటీ చేస్తే నీకు డిపాజిట్లు రాలేదు అంటే నీవు బాబు మనిషివి అని జనాలు తెలుసుకున్నారు అనే కదా అర్ధం.
చంద్ర ముఖి’ గా మారిన షర్మిల..
