ఏపీకి ఈ నెల 22 వరకు భారీ వర్షాలు

rainsaa.jpg

ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్. ఆ నెల 22 వరకు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 0-3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో మూడు రోజులపాటు వర్ష సూచనను తెలిపింది భారత వాతావరణ శాఖ.

Share this post

scroll to top