కీరదోసతో చాలా రకాల డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఒక చిన్న కీరదోస ముక్క తిన్నా స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. ఎక్కువగా చాలా మంది కీర దోసతో చేసే లస్సీ తాగుతూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. వింటర్ సీజన్‌లో తాగడం వల్ల చర్మం పగల కుండా, తేమగా కాంతివంతంగా మారుతుంది. కీర దోస ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.
ఎండ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కీరదోసతో చాలా రకాల డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఒక చిన్న కీరదోస ముక్క తిన్నా స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. ఎక్కువగా చాలా మంది కీర దోసతో చేసే లస్సీ తాగుతూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. వింటర్ సీజన్‌లో తాగడం వల్ల చర్మం పగల కుండా, తేమగా కాంతివంతంగా మారుతుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.