ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నియోజకర్గ ఇన్ ఛార్జుల మార్పులు మొదలైనట్లు సమాచారం పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ను సొంత సెగ్మెంట్ మైలవరానికి మార్చినట్లు తెలుస్తోంది. కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవభక్తుని చక్రవర్తిని పెనమలూరు ఇన్ ఛార్జుగా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ మార్పులపై వసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు.
వైసీపీలో నియోజకర్గ ఇన్ ఛార్జుల మార్పులు..
