మనం ఎక్కడైతే అంతా ఐపోయింది ఏం లేదు అని నిరాశ చెందుతామో,,
అక్కడే మొదలవుతుంది,
ఎలా మొదలవుతుంది అంటే నిన్ను పడగొట్టినవారు కళ్ళు చేదరెలా నిలబడతావు,,
స్థానం అదే,,
నీవు పతనం ఐపోయావు అని చూసినా వాళ్లకి,,
నీ ఎదుగుదల అసలు ఊహకే రాదు,,
అలసిపోయి ఆగిపోకు,,
ప్రాణం ఉన్నంతవరకు పోరాడు,,
ఎవరితోనూ పోరాడకు నీతో నీవు పోరాడు,,
నిన్ను నీవు గెలుచుకుని నిలబడినప్పుడే,
ప్రపంచాన్ని జయించగలవు….
జగన్ ను NDA ప్రభుత్వం పొత్తుకి చాలాసార్లు అడిగింది ..కేతిరెడ్డి..
