పదవి పోయినా కొరముట్ల ఇలా చేస్తున్నారేంటి..

koramutla-09.jpg

తాజా మాజీ ఎమ్మెల్యేకి పదవి పోయినా గతంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన స్టిక్కర్‌ మాత్రం ఊడలేదు..! నెంబరు ప్లేట్‌కు ప్రభుత్వ విప్‌ అంటూ స్టిక్కర్‌ను తొలగించలేకున్నారు. ఆయనతో పాటు చాలా వైసీపీ నేతల కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు.

Share this post

scroll to top