వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు..

vmr-04-1.jpg

వంగవీటి మోహన రంగా జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన కుమారుడు వంగవీటి రాధా.. వంగవీటి రంగా 77వ జయంతిని పురస్కరించుకుని.. విజయవాడ బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వంగవీటి రాధాకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నాం అన్నారు.. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పని చేస్తామని ప్రకటించారు రాధా..

Share this post

scroll to top