ఏపీ DGPగా ద్వారకా తిరుమలరావు?

ap-dgp.jpg

రాష్ట్ర నూతన DGPగా RTC MD ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1990 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తిరుమలరావు సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అంజనా సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ సైతం డీజీపీ రేస్లో ఉన్నారు. ఈ ముగ్గురూ కాకుంటే హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Share this post

scroll to top