ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు. ఓడినా 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ‘పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవి. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించుకున్నారు. అంతకుమించి ఆమె పాత్ర ఏమీ లేదు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే’ అని ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.
వైసీపీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది కెటీఆర్..
