ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కురుక్షేత్ర యుద్ధం లాగానే కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి తర్వాత ఏపీ రాజకీయాలు మరింత వేడిగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నాన ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాత్రం గట్టిగానే టార్గెట్ చేసింది టిడిపి ప్రభుత్వం. ఆయనపై అక్రమంగా కేసులు బనాయించి మరి ఇబ్బందులు పెడుతున్నారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.
జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నాన ప్రయత్నాలు..
