మాళవిక మోహన్ హాట్ హాట్‌గా గ్లామర్ షో..

malavika-31.jpg

ఒకప్పుడు హిందీ నుంచి వచ్చే హీరోయిన్ లు తమ నటన అంద చందాలతో టోటల్ పాన్ ఇండియా భాషల్లో మంచి ఫేమ్ అండ్ మార్కెట్ ని తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది దీనితో సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్లి పాగా వేసే విధంగా పలువురు బ్యూటీస్ సత్తా చాటుతున్నారు. ఇలా ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర అంచెలంచెలుగా ఎదుగుతూ అదరగొడుతున్న యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీస్ కొందరు ఉండగా వీరిలో ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ఒకామె మరి మాళవిక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ షో తో అదరగొడుతుంది అని తెలిసిందే. కానీ తన హాట్ అండ్ బోల్డ్ షోని పూర్తిగా యూజ్ చేసుకున్న సినిమాలు మాత్రం ఆమె నుంచి పడలేదు. రీసెంట్ గా తమిళ్ లో చేసిన తంగలాన్ సినిమా ఆమెని నటిగా ఒక మెట్టు ఎక్కించింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రతి హీరోయిన్ కోరుకునే బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఈమె నుంచి ఫిక్స్ అయ్యింది.

Share this post

scroll to top