అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన..

anna-16.jpg

ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒక్కో నిర్ణయం దశల వారీగా తీసుకుంటామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్ విధానంపై అధ్యయనం చేశామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Share this post

scroll to top