నాగబాబుకు ఎమ్మెల్సీ అంబటి సంచలన ట్వీట్..

rambabu-06.jpg

మాజీ మంత్రి అంబటి రాంబాబు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి  ఇవ్వడం పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు
తప్పుబట్టారు. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు” అని ట్వీట్టర్ లో  పేర్కొన్నారు.

Share this post

scroll to top