మాజీ మంత్రి బుగ్గనకు బిగ్ షాక్..

buganna-25-.jpg

కర్నూలు డోన్‌లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. బుగ్గనకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. మార్నింగ్‌ వాక్‌ పేరిట బుగ్గన కొత్త కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజేష్‌ తో బుగ్గన కలిసి వచ్చారు. ఆయన వాకింగ్ చేయకుండా గేటుకు అధికారులు  తాళాలు వేశారు. తాళాలు వేయడంతో అక్కడే కూర్చొని కాపీ తాగి వెళ్లారు బుగ్గన. తాను ప్రారంభించిన పార్క్‌ తాళాలు వేయడం ఏంటి? అని ప్రశ్నించారు. కోట్ల సుజాతమ్మ పద్ధతిగల రాజకీయం చేయడం నేర్చుకో అంటూ బుగ్గన ఫైర్ అయ్యారు.

Share this post

scroll to top