ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో, ఈనెల 16న విచారణకు హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగ్గా మత్తయ్య మినహా మిగిలిన నిందితులు గైర్హాజరయ్యారు. ఈ దశలో ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు, వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.
16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం..
