చైర్మన్ శారదకు శుభాకాంక్షల వెల్లువ..

radha-18.jpg

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నాయకురాలు నేరెళ్ల శారదను ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆడకులపల్లి దుర్గారాణి, ఎం.విఠల్ ప్రభృతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రావు, పోశెట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయితే చైర్మన్ గా రెండున్నార సంవత్సరాలు ఉంచుతారా? లేక ఐదు సంవత్సరాలు కోనసాగిస్తారా అన్ని చుడాలి.

Share this post

scroll to top