వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైఎస్ జగన్‌కు రాష్ట్ర గవర్నర్అ బ్దుల్ నజీర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలి.ప్రజా సేవలోసుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షించారు.
ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు..
![ys-jagan-21.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2024/12/ys-jagan-21.jpg)