రాచకొండ సీపీ మోహన్ బాబు కుటుంబ గొడవలపై సంచలన ప్రకటన..

acp-16-.jpg

మోహన్ బాబు కుటుంబ గొడవలపై రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన ప్రకటన చేశారు. 2 గన్స్ మోహన్ బాబు వద్ద ఉన్నాయని తెలిపారు. Dbpl,ఒకటి మరొకటి స్పానిష్ మెడ్ గన్ ఉందన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఇప్పటికీ మంచు కుటుంబం పై 3 FIR లు నమోదు అయ్యాయని దానిపై విచారణ చేస్తామన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.

ఇది ఇలా ఉండగా మోహ‌న్ బాబుకు బిగ్‌ షాక్ తగిలింది. 6 గురికి 41ఏ నోటీసులు అందాయి. మంచు మోహన్‌బాబు PRO సహా బౌన్సర్లు ఆరుగురికి 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 9న మోహన్‌బాబు యూనివర్సిటీలో కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన రిపోర్టర్లు ఫిర్యాదు తో కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో మంచు మోహన్‌బాబు PRO సహా బౌన్సర్లు ఆరుగురికి 41 ఏ నోటీసులు జారీ అయ్యాయి.

Share this post

scroll to top