నేషనల్ క్రష్ ఇలా అయిపోయింది ఏంటి?

rasimika-8.jpg

కొంత కాలం కితం వరకు మంచి ఫిజిక్ అండ్ ఫిట్నెస్ తో కనిపించిన రష్మిక తాజాగా కొత్త లుక్ తో మాత్రం షాకిచ్చింది అని చెప్పాలి. ఇటీవల బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ కి ప్రముఖ హీరో విక్కీ కౌశల్ తో కలిసి ఆమె కనిపించింది. కానీ ఈ ఈవెంట్ లో రష్మిక తన గ్లామ్ షో కూడా చూపించింది కానీ ఈ లుక్స్ కొన్ని మాత్రం షాకింగ్ గా మారాయని చెప్పాలి. రష్మికకి ఎంత క్రేజ్ అయితే ఉందో ఆమెపై సోషల్ మీడియాలో అన్ని ట్రోల్స్ కూడా ఉన్నాయి. తన లుక్స్ పరంగా చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుంటాయి. కాగా ఇప్పుడు కూడా ఈమె లుక్స్ పరంగానే కొంచెం షాకిచ్చింది అని చెప్పాలి. కొన్ని కెన్ డీడ్ ఫొటోస్ లో రష్మిక చాలా తేడాగా కనిపిస్తుంది. దీనితో సడెన్ గా చూసిన ఈమె రష్మికనేనా అన్నట్టుగా గుర్తు పట్టలేని విధంగా తయారయ్యింది. ఇక ఇంకా రష్మికలో బాగా కనిపించిన మార్పు ఏదన్నా ఉంది అంటే ఆమె కొంచెం లావు కూడా అయ్యినట్టుగా ఈ పిక్స్ లో కనిపిస్తుంది.

Share this post

scroll to top