స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదు ఏమైనా చేసుకోవచ్చు అని TDP కూటమి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. మా కార్యకర్తలను హింసించి,మావాళ్ళ మీదే అరాచకం సృష్టించి ఎదురు మా వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి జాతీయ స్థాయిలో వారి అరాచకాలను తెలియజేసేందుకే ఇక్కడ ధర్నా కార్యక్రమం. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వ పరిస్థితులు కనపడడం లేదు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏపీలో కనపడుతుంది. నిన్న కూడా వైఎస్సార్‌సీపీ నేతపై దాడి జరిగింది. ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారు.. ఈ అరాచకాలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నాం’ అని అన్నారాయన.
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదు..
