వైసీపీ పార్టీలో చేరిన శైలజనాథ్..

silaja-nathd-07.jpg

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శైలజా నాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శైలజా నాథ్. కాసేపటి క్రితమే ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం చేరుకున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శైలజా నాథ్. అనంతరం వైసీపీ పార్టీలో చేరారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శైలజా నాథ్. ఈ తరుణంలోనే వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి శైలజానాథ్‌ ను ఆహ్వానించారు ఏపీ మాజీ సీఎం జగన్. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్. ఆయనతో పాటే కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కొందరూ జాయిన్‌ అయ్యారు. వైఎస్‌ షర్మిల పనితీరు నచ్చక కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారట సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్.

Share this post

scroll to top