ఘనంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్. -భారత బృందానికి సారధ్యం వహించిన మన ఆచంట శరత్ కమల్, P . V. సింధు. శరత్ 5 సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. మరియు వారి తండ్రి శ్రీనివాసరావు మన రాజమండ్రి కి చెందిన వారవడం మన రాజమండ్రి కి గర్వ కారణం. 2005 లో శరత్ కమల్ కు అర్జున అవార్డు వచ్చినపుడు మన రాజమండ్రి టౌన్ హాల్ లో సన్మానించడం క్రీడాభిమానులకు గుర్తుండే ఉంటుంది.శరత్ కమల్ గారికి అభినందనలు. 42 ఏళ్ల శరత్ కమల్ తన ఐదవ ఒలింపిక్స్‌లో 12-10 9-11 6-11 7-11 11-8 10-12తో తన ప్రత్యర్థి చేతిలో 53వ ర్యాంక్‌లో 86 స్థానాల దిగువన ఓడిపోయాడు.
శరత్ కమల్ నాకౌట్ అయ్యాడు..
