జగన్ మోహన్ రెడ్డి ఘోర ఓటమి పాలైంది. ఏపీ ఎన్నికల్లో YCP ఘోర పరాజయం చవిచూసింది. దీనిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. ‘గెలిచినా, ఓడినా జగన్ అన్నని తక్కువ అంచనా వేయకండి.. బాధపడద్దు.. ఎత్తండి రా తల, ఎగురవేయిరా కాలర్.
ధైర్యంగా నిలబడరా.. ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని స్కీమ్స్ ఇచ్చిన జగన్ అన్న తాలూకా అని చెప్పరా.. ఆయన సైన్యంగా మేమంతా జగన్ అన్నతో ఉంటాం. జై YSRCP.’అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.