మరో టీడీపీ నేత రాసలీలలు బయట పడ్డాయి. ఓ అమ్మాయితో ఒకే రూంలో టీడీపీ పార్టీ నేత రచ్చ చేశాడు. ఓ అమ్మాయితో రాసలీలలు జరిపాడు సోషల్ మీడియా రాయచోటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఖాదర్ బాషా ముఖ్య అనుచురుడిగా కూడా ఉన్నారు. మంత్రి తరపున వ్యవహారాలు చక్కబెడతానని ప్రలోభ పెట్టి అమ్మాయిలను లొంగతీసుకుంటున్నట్లు ఖాదర్ బాషాపై ఆరోపణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో కుప్పం అబ్జర్వర్ గా పని చేసిన ఖాదర్ బాషా పని చేసారని సమాచారం. కొనేటి ఆదిమూలం వ్యవహారం మరువక ముందే ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మరో టీడీపీ నేత రాసలీలలు..
