వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలకు ఒకే కార్డు. రేవంత్ సర్కార్ ఆలోచన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసంలో వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ప్రతి కుటుంబానికి ఒకే డిజిటల్ కార్డు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుటుంబాల సమగ్ర వివరాలతో కూడిన కార్డులను జారీ చేశాయని, వాటిపై అధ్యయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు ఇవ్వాలని యోచన..
