తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ttd-sjc.jpg

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగియనుండటంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలేశుడి సన్నిధిలో రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనానికి 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

Share this post

scroll to top