పెట్రోల్ పోయించుకుని బయటకు రాగానే మొరాయించిన బండి ఏంటని చూడగా..

vijayawada-08.jpg

ట్రోలు బంకులో పెట్రోలుకు బదులు వాటర్‌ రావడం ఎక్కడైనా చూశారా? అవును ఓ పెట్రోలు బంకులో వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్‌ చేసిన వాహనదారులు తమబైకులో ఉన్న పెట్రోల్‌లో వాటర్‌ను గుర్తించారు. వెంటనే వాహనాలతో పెట్రోలుబంక్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

Share this post