రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. చెప్పిన మాట ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ట్వీట్ పెట్టింది. ‘మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్న వారికి టీటీడీ చైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ అడ్డంగా దొరికిన న్యూస్ ఛానల్ అధినేత, సాక్ష్యాలిదిగో’ అంటూ కొన్ని పత్రాలను జతచేసి ట్వీట్ పెట్టింది.
పక్కా ఆధారాలతో వైసీపీ సంచలన ట్వీట్..
