అంద‌రిపై శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలి..

YS-JAGAN-26.jpg

రాష్ట్రంపైన, ప్రజలపైన శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రజలకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషకరంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆయన అభిలషించారు. రాష్ట్రంపైన, ప్రజలపైన శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.  

Share this post

scroll to top