ముస్లిం మైనారిటీ ప్రతినిధులతో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం..

ys-jagan-22-1.jpg

ముస్లిం మైనారిటీ ప్రతినిధులతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,  వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ముస్లిం మైనారిటీల స‌మావేశ‌ల‌పై ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించారు. ఎన్నిక‌ల అనంత‌రం రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆరా తీశారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామ‌సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాఫీజ్‌ఖాన్‌, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయ‌కులు పాల్గొన్నారు.

Share this post

scroll to top